సాయి లీలామృతంలో దైవం మానుషరూపేణ అన్న అధ్యాయంలో:
బూటీ 1914లో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచేరి ఏర్పాటు చేసాడు. అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుడిని మరాఠిలో భజనలు పాడమన్నారు బాబా. అతడు అయనకు నమస్కరించి, తుకారాం వ్రాసిన, "హేచి దాన్ దేగా దేవా!" ( "దేవా! ఒక మనవి వినుమా!" ) అనే పాట ఎంతో మధురంగా పాడాడు. సాయి మంత్ర ముగ్ధులైనట్లు కన్నులు మూసుకుని శ్రద్ధగా విని, "ఎంత చక్కగ పాడావు! ప్రసాదించకుండటం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం". అన్నారు.
పూర్తి పాట:
హేచి దాన దేగ దేవ తుజా విసర న వ్హావ
విసర న వ్హావ తుజా విసర న వ్హావ (1)
గుణ గాయిన ఆవడి హేచి మాజి సర్వ జోడి
మాజి సర్వ జోడి హేచి మాజి సర్వ జోడి (2)
న లగే ముక్తి ఆణి సంపదా, న లగే ముక్తి ఆణి సంపదా
సంత సంగ్ దేయీ సదా, సంత సంగ్ దే యీ సదా, సంత సంగ్ దేయీ సదా (3)
తుకాహ్మణే, తుకాహ్మణే గర్భవాసి సుఖే ఘలావే ఆహ్మసి
సుఖే ఘలావే ఆహ్మసి, సుఖే ఘలావే ఆహ్మసి (4)
గుణ గాయిన ఆవడి హేచి మాజి సర్వ జోడి
మాజి సర్వ జోడి హేచి మాజి సర్వ జోడి (5)
భావం:
ఓ దేవా, మిమ్మల్ని ఎన్నడునూ మరిచి పోకుండా ఉండే వరాన్ని నాకు దయతో ప్రసాదించండి.మిమ్మలను ఎన్నడునూ మరచి పోకుందును గాక. (1)
మీ యొక్క దివ్య గుణాలను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునే వరాన్ని నాకు ప్రసాదించండి. నాతో పాటు, అదే వరాన్ని, నా తోటి వారందరికి కూడా ప్రసాదించండి. (2)
నాకు ముక్తిని, భౌతికమైన సంపదలను ఇమ్మని మిమ్మల్ని అడగడం లేదు. కానీ నాకు ఎల్లప్పుడూ మహాత్ముల సన్నిధిని ప్రసాదించమని మాత్రం మిమ్మల్నికోరుకుంటున్నా ను. (3)
పైన చెప్పినవి మాత్రమే నా షరతులు అని తుకారాం చెపుతున్నాడు. కావాలంటే, నన్ను మీరు జన్మ పరంపరలో పెట్టండి; పర్వాలేదు, అందుకు నేను ఏమి అనుకోను. (4)
మీ యొక్క దివ్య గుణాలను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునే వరాన్ని నాకు ప్రసాదించండి. నాతో పాటు, అదే వరాన్ని, నా తోటి వారందరికి కూడా ప్రసాదించండి. (5)
From the book "Sai LeelAmrutham" (Telugu): (Loose translation....)
In 1914, Booty (a devotee of Baba) arranged a concert of a famous singer named "Khan Saheb", before Sai Baba, at Shirdi. After all the people assembled near Baba's mosque, Baba asked him to sing Marathi Bhajans. Then he prostrated before Baba, and sang melodiously, the following Abhang written by Tukaram. Baba listened to it intently, with closed eyes, as if spell bounded. After the completion of his singing, Baba told, "You sang very beautifully. Tukaram prayed for that which cannot be avoided from bestowing."
haechi daana daega daeva tujaa visara na vhaava
visara na vhaava tujaa visara na vhaava (1)
guNa gaayina aavaDi haechi maaji sarva jODi
maaji sarva jODi haechi maaji sarva jODi (2)
na lagae mukti aaNi saMpadaa, na lagae mukti aaNi saMpadaa
saMta saMg^ daeyee sadaa, saMta saMg^ daeyee sadaa, saMta saMg^ daeyee sadaa (3)
tukaahmaNae, tukaahmaNae garbhavaasi sukhae ghalaavae aahmasi
sukhae ghalaavae aahmasi, sukhae ghalaavae aahmasi (4)
guNa gaayina aavaDi haechi maaji sarva jODi
maaji sarva jODi haechi maaji sarva jODi (5)
Meaning:
O lord, kindly bless me with the boon that I will never forget you. May I never forget you. (1)
Bless me with the boon that I will always remember your divine qualities. May all my fellow people are also blessed with the same boon. (2)
I do not ask you for salvation or wealth; rather, please bless me to be in the company of saints always. (3)
I ask you this much only. I don't mind even if you put me into the cycle of birth and death. (4)
Bless me with the boon that I will always remember your divine qualities. May all my fellow people are also blessed with the same boon. (5)

PS: Thanks to one of the Guru Bandhus in Sai Master Formus, for posting the lyrics of the song.