భరద్వాజ మాష్టారు గారు, పారాయణా సాంప్రదాయం గురించి చెబుతో, "మహారాష్ట్ర దేశంలో శ్రీగురు చరిత్ర పారాయణ చేసుకునే సాంప్రదాయం ఉన్నట్లే, తమిళ దేశంలో పెరియ పురాణం పారాయణ చేసుకునే ఒక చక్కటి సాంప్రదాయం ఉన్నది." అని చెబుతారు. అలానే శ్రీ రమణ మహర్షి, పెరియ పురాణంలోని శివ భక్తుల చరిత్రలు తమను ఎంతగానో ప్రభావితం చేసాయని చెబుతారు. (I don't remember exactly, but both of them say something similar to this!)
పెరియ పురాణంలో 63 శైవ భక్తుల (నాయనార్ల) చరిత్రలు ఉంటాయి. ఈ నాయనార్ల జీవిత చరిత్రలకు తెలుగులో సరళమైన అనువాదం ఈ క్రింది వెబ్ పేజీలో చూడగలరు:
http://www.telugubhakti.com/ telugupages/Nayanars/Nayanars. htm
పెరియ పురాణంలో 63 శైవ భక్తుల (నాయనార్ల) చరిత్రలు ఉంటాయి. ఈ నాయనార్ల జీవిత చరిత్రలకు తెలుగులో సరళమైన అనువాదం ఈ క్రింది వెబ్ పేజీలో చూడగలరు:
http://www.telugubhakti.com/
వారి యొక్క ధృడ భక్తి, నిస్వార్థ ప్రేమలనుండి మనము కూడా స్పూర్తిని పొందగలమని ఆశిద్దాము.
Bharadwaja Master garu mentions something like this: "Similar to the tradition of Guru Charitra Parayana in Maharastra, in Tamilanadu, there is a good tradition of reading Peria PuraNam." Ramana Maharshi says that He is inspired by the stories of devotees in the Peria-PuraNam, which He happened read before leaving permanently to Arunachalam at the age of 16 years. Peria puraNam contains the life stories 63 devotees of Siva, who are also known as Nayanars.
These stories are available in English here.
You can find very nice pictorial illustrations for each story here.
May we take a leaf out of their unflinching-devotion and selfless-love towards the Lord!
These stories are available in English here.
You can find very nice pictorial illustrations for each story here.
May we take a leaf out of their unflinching-devotion and selfless-love towards the Lord!