Friday, 30 December 2011
Friday, 23 December 2011
Tukaram Abhang-2
అభంగా:
పుణ్య పర ఉపకార పాప తే పరపీడా |
ఆణిక్ నహీ జోడా దుజా యాసీ ||
సత్య తోచీ ధర్మ్, అసత్య తే కర్మ్ |
ఆణిక్ హే వర్మ నాహి దుజే ||
గతి తేచి ముఖీ నామాచే స్మరణ్ |
అధోగతీ జాణ్ విన్ముఖతా ||
సంతాంచా సంగ్ తోచి స్వర్గ్‌వాస్ |
నరక్ తో ఉదాస్ అనర్గల్ ||
తుకా మ్హణే ఉఘడే ఆహే హిత్ ఘాత్ |
జయా జే ఉచిత్ కరా తైసే ||
భావం (ఇంచుమిచుగా):
పరోపకారం చెయ్యడం పుణ్యం, పరపీడనం - పాపం
ఫుణ్య పాపాల గూర్చి చెప్పడానికి ఇంతకంటే మెరుగైన పోలిక లేదు
సత్యంగా జీవించడం - ధర్మం, అసత్యం - కర్మను (పాపం) ప్రోగుజేసుకోవడం
ఇందులో ఎంతమాత్రము సందేహం లేదు
భగవంతుని చేరడానికి మార్గం - ఎల్లప్పుడూ నోటితో అయన నామం స్మరించడం
అట్లా చెయ్యకపోవడం - అయననుండి విన్ముఖం (దూరం) కావడం
మహాత్ముల సాంగత్యం -అసలైన స్వర్గవాసం
ఉద్దేశ్య పూర్వకంగా వారిపట్ల అమర్యాద - నరకంలో ఉండడమే
తుకారాం ఏది హితమో ఏది చెరుపో చెప్పాడు
ఆపై నీకు ఉచితము అనిపించింది చెయ్యి
Tuesday, 6 December 2011
Film on Sri Ramana Maharshi
"Ramana Maharshi - The Sage of Arunachala" is a 73 minute film, produced by Arunachala Ashram of New York, in 1992.
This film takes us from the birth of the sage to his final moments when crowds of devotees pushed in from all sides to have their last darshan of the Sage.
Labels:
Mahatmas / Saints,
Ramana Maharshi
Subscribe to:
Posts (Atom)