ఆవేశమెన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో! ఆయన ఒక భక్తుని దక్షిణ
అడిగారు. అతను తనవద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10, 15 ని||లకు అతనిని
తిరిగి తిరిగి అడిగారు. చివరికతడు విసిగిపోయి, "నా వద్ద డబ్బు లేదంటూంటే!"
అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటెగా నవ్వి, "లేకపోతే లేదని నెమ్మదిగా
చెప్పు. అదీగాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు?" అన్నారు.
Sai
once repeatedly asked a sadhu for dakshina of Rs.5/-. The latter said,
in a temper, “You know that I have no money. Why do you ask me still?”
Sai smiled sportively and said, “You may have nothing to give, but why
lose your composure?” What a practical method of teaching!
Sources:
http://saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?page=45
http://www.saibharadwaja.org/books/saibabathemaster/saibabathemanandthemaster.aspx
No comments:
Post a Comment